NSUI Balmuri Venkat : పెంచిన విద్యుత్ చార్జీలు తక్షణమే తగ్గించాలి | Oneindia Telugu

2022-03-25 1

Telangana Nsui president balmuri venkat demands trs government to reduce power tarrif hike in telangana
#nsui
#balmurivenkat
#Trsparty
#telangana
#powertarrifhike

తెలంగాణ రాష్ట్ర ప్రజల నడ్డి విరిచే విధంగా విద్యుత్ చార్జీలను పెంచిన తెలంగాణ
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు వెంకట్ బల్మూర్ ఆధ్వర్యంలో తెలంగాణ ట్రాన్స్ కో కార్యాలయాన్ని ఎన్ఎస్యూఐ రాష్ట్ర కమిటీ ముట్టడించడం జరిగింది.